Saturday, March 7, 2026
Google search engine
HomePoliticalInvitation to the 19th Anniversary Celebrations of Sri Kshetra Siddarabetta Sri Balehonnur...

Invitation to the 19th Anniversary Celebrations of Sri Kshetra Siddarabetta Sri Balehonnur Khasa Branch Matha

Madakasira MLA Mr. M.S. Raju and TDP State Vice President, Madakasira Telugu Desam Party In-Charge, former MLC Mr. Gundumala Tippeswamy participated in the invitation program of the 19th annual celebration of Sri Kshetra Siddarabetta Sri Balehonnur Khasa Branch Matha.

In Madakasira town, at the residence of former MLC Mr. Gundumala Tippeswamy, the revered Sri Sri Sri Setasthala Brahma Veerabhadra Shivacharya Swamiji of Siddarabetta, Koratagere Taluk, Tumakuru District, participated in a meeting today. It was announced that the 19th Anniversary and Mass Wedding Ceremony will be held from 6th June 2025 to 8th June 2025.

The public and devotees of the constituency are requested to participate in large numbers and make the event a grand success.

Prominent attendees at this program included:
State Secretary Srinivas Murthy, Jayadev Swami, Ravi, Srinath, Shashidhar, Dr. Ravi Shankar, Acting Municipality Chairperson Venkata Lakshmamma, Councilors Umashankar, Hanumanthu, Nagendra, former Municipal Chairman Talamarla Subbarayudu, former Municipal Vice Chairman Nagaraju, Hospital Committee Member Krishnamurthy, Telugu Yuvatha leader Timmaraju, and other leaders.

శ్రీ క్షేత్ర సిద్ధర బెట్ట శ్రీ బాళెహో న్నూరు ఖాసా శాఖ మఠద 19వ వార్షికోత్సవ ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు గారు,టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మడకశిర తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గారు .

మడకశిర పట్టణం మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గారి స్వగృహం నందు తుమకూరు జిల్లా కొరటగేరే తాలుక్ సిద్ధర బెట్ట శ్రీశ్రీశ్రీ సెటస్థల బ్రహ్మ వీరభద్ర శివాచార్య స్వామి వారు ఈరోజు సమావేశం లో పాల్గొని తేదీ 6/06/2025 నుండి 8/06/2025 వరకు జరుగు 19వార్షికోత్సవ మరియు సామూహిక వివాహ కార్యక్రమం జరుగును కావున నియోజకవర్గంలోని ప్రజలు భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరడమైనది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి, జయదేవ స్వామి, రవి, శ్రీనాథ్, శశిధర్, డాక్టర్ రవి శంకర్, ఆపద్ధర్మ మున్సిపాలిటీ చైర్మన్ వెంకట లక్ష్మమ్మ, కౌన్సిలర్లు ఉమాశంకర్, హనుమంతు, నాగేంద్ర, మాజీ మున్సిపల్ చైర్మన్ తలమర్ల సుబ్బారాయుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నాగరాజు, హాస్పిటల్ కమిటీ మెంబర్ కృష్ణమూర్తి, తెలుగు యువత తిమ్మరాజు, నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments