Leaders Nagaraju, Hemanth, Maruthi, Ramakrishna, Seenappa, Srinivasulu, Govindappa, Pandurangappa, Ramachandrappa, and other coalition leaders.

This program took place in Rolla Mandal of Madakasira Constituency.
On the 31st, pensions under the NTR Bharosa scheme were personally distributed in Dasappapally and Guttaguriki villages of Rolla Mandal. The leaders went door-to-door to hand over the pensions directly to the beneficiaries.
Participants in the event included:
As part of the coalition government, Madakasira MLA Mr. M.S. Raju and former MLC Mr. Gundumala Tippeswamy participated in the NTR Bharosa pension distribution program held a day in advance for elderly beneficiaries.
Mandal Convener Dasireddy
Market Yard Chairman Gurumurthy
Cluster In-charge Bharat
Secretary Eeranna
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మడకశిర శాసనసభ్యులు ఎమ్మెస్ రాజుగారు టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గారు.
కూటమి ప్రభుత్వంలో ఒకరోజు ముందే పండు టాకులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు గారు , మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గారు.
మడకశిర నియోజకవర్గం రోళ్ళ మండలం .
రోళ్ళ మండలం దాసప్పపాళ్యం మరియు గుట్టగురికి గ్రామంలో పండుటాకుల కు 31 తేదినే NTR భరోసా పెంక్షన్ ల పంపిణీ కార్యక్రమం లో పాల్గొని ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ దాసిరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గురుమూర్తి, క్లస్టర్ ఇంచార్జ్ భరత్, కార్యదర్శి ఈరన్న, నాగరాజు, హేమంత్, మారుతి, రామక్రిష్ణ, సీనప్ప , శ్రీనివాసులు, గోవిందప్ప, పాండురంగప్ప రామచంద్రప్ప,కూటమి నాయకులు పాల్గొన్నారు.


