Saturday, March 7, 2026
Google search engine
HomeHealthGrand Celebration of 11th International Yoga Day at Vadisilamma Temple, Madakasira Town

Grand Celebration of 11th International Yoga Day at Vadisilamma Temple, Madakasira Town

The 11th International Yoga Day was celebrated with great enthusiasm at the Vadisilamma Temple near Amarapuram Bus Stand in Madakasira town. This event was organized as per the call given by the Honorable Chief Minister of Andhra Pradesh, Shri N. Chandrababu Naidu, with the participation and coordination of officials from all departments across the state.

State Secretary Srinivas Murthy, Mandal Conveners, Councillors, alliance leaders, members of the Patanjali Yoga Training Committee, officials from various departments, and local citizens participated in large numbers. Through yoga asanas and pranayama, the participants demonstrated the health benefits of yoga and emphasized its importance to the public.

This program stood as a significant step forward in promoting health awareness among the people.

మడకశిర పట్టణం వడిసిలమ్మా దేవాలయంలో ఘనంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం

మడకశిర, అమరాపురం బస్టాండ్ ప్రాంగణంలో వడిసిలమ్మా దేవాలయం వద్ద 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి, మండల కన్వీనర్‌లు, కౌన్సిలర్లు, కూటమి నాయకులు, పతాంజలి యోగ శిక్షణ సమితి సభ్యులు, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. యోగాసనాలు, ప్రాణాయామం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను ప్రదర్శిస్తూ ప్రజల్లో యోగా ప్రాధాన్యతను తెలియజేశారు.

ఈ కార్యక్రమం ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించే దిశగా ఒక గొప్ప ముందడుగుగా నిలిచింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments