Empowering Farmers: Tech-Driven Agriculture Under CM Nara Chandrababu Naidu’s Vision
With the good intention of embracing technology in the agricultural sector, and with the foresight of Chief Minister Sri Nara Chandrababu Naidu in the coalition government, new equipment like mini-tractors, drones, and other agricultural implements are being provided with government subsidies. This aims to enable farmers to carry out agricultural tasks over larger areas in less time and without incurring excessive costs. Farmers who need these tools were advised to make good use of them.

The program was attended by Mandal Convenor Lakshminarayana, Cluster In-charge Nagaraju, Jaipal, Pandurangappa, Chandrashekar, dealer Narashe Gowd, secretariat staff, and leaders from Jana Sena, BJP, and TDP.”
రైతులకు విత్తన వేరుశెనగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు గారు టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మడకశిర తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గారు.
బుల్లసముద్రం గ్రామ సచివాలయం దగ్గర వ్యవసాయ రైతుల ఉపయోగం కోసం డ్రోన్ పరికరాలను ప్రారంభించిన MLA మాజీ MLC…
మడకశిర మండలం
బుల్లసముద్రం గ్రామ సచివాలయం నందు రైతులకు విత్తన వేరుశెనగ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు గారు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గారు పాల్గొని, రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ప్రభుత్వం రాయితీ లో వేరుశనగ పంపిణీ చేస్తుందని ఈ అవకాశాన్ని నియోజకవర్గంలోని గ్రామ సచివాలయాలలో సకాలంలో రైతులందరూ నమోదు చేసుకొని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రైతులకు వ్యవసాయ అవసరాల కోసం నూతనంగా మంజూరు చేసిన డ్రోన్ ను ప్రారంభించారు.
వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానంతో అందిపుచ్చుకోవాలని సదుద్దేశంతో కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుతో రైతులకు తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో వ్యవసాయ పనులు చేపట్టే విధంగా రైతులకు ఎక్కువ ఖర్చులు లేకుండా వ్యవసాయం చేసే విధంగా నూతనంగా పరికరాలను ప్రభుత్వ రాయితీలో మినీ ట్రాక్టర్ ,డ్రోన్, వ్యవసాయ పరికరాలు ఇస్తున్నారని అవసరమున్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ ,క్లస్టర్ ఇంచార్జ్ నాగరాజు, జైపాల్, పాండురంగప్ప, చంద్రశేఖర్, డీలర్ నరసే గౌడ్,సచివాలయం సిబ్బంది,జనసేన బిజెపి టిడిపి టిడిపి నాయకులు పాల్గొన్నారు,


